సింపుల్ టిప్స్ ఫాలో అయితే సంపాదన స్థిరంగా ఉంటుంది, ధనవంతులవుతారు

సాధారణంగా ధనలక్ష్మిని భక్తులు అధికంగా ఆరాధిస్తూ వుంటారు. ఆ తల్లిని పూజించడం వలన దారిద్ర్యం నశిస్తుంది .. సంపద పెరుగుతుంది. జీవితంలో ఎన్నో కష్టనష్టాలు .. బాధలు .. సమస్యలు ఎదురవుతూ వుంటాయి. వాటిలో అత్యధికంగా బాధించేది ఆర్ధికపరమైన సమస్య అని చెప్పవచ్చు. ఆర్ధికంగా బలంగా లేనప్పుడు అవసరాలు తీరవు .. ఆశలు నెరవేరవు. పైగా అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది .. ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టవలసి వస్తుంది.


సంపద లేని కారణంగా సంతోషం .. ఆరోగ్యం మాత్రమే కాదు బంధుగణమంతా దూరమవుతుంది. అందుకే సంపదకు అంతా అంతటి ప్రాముఖ్యతను ఇస్తారు. అలాంటి సంపద చేకూరాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలి. అయితే లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా వుండదు కదా అనే అభద్రతా భావం కలుగుతూ వుంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే .. విష్ణుమూర్తిని సదా పూజిస్తూ వుండాలని చెప్పబడుతోంది. తనని మాత్రమే కాదు .. తన భర్త అయిన విష్ణుమూర్తిని అనునిత్యం పూజిస్తూ ఉండేవారి పట్ల లక్ష్మీదేవి మరింత ప్రీతిని కలిగి ఉంటుందట. అందువలన ఎక్కడైతే నిరంతరం విష్ణునామ సంకీర్తనం జరుగుతూ వుంటుందో, అక్కడ ఆ తల్లి సంతోషంగా .. స్థిరంగా ఉండిపోతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలా అమ్మవారు స్థిర నివాసం చేస్తే, అక్కడ సిరిసంపదలకు .. సుఖసంతోషాలకు కొదవేం వుంటుంది?

డ‌బ్బు... అది ఉంటేనే నేటి త‌రుణంలో ఏదైనా సాధ్య‌మ‌వుతుంది. ప్ర‌స్తుత స‌మాజంలో డ‌బ్బుతో సాధ్యం కానిదేదీలేదు. అంటే డ‌బ్బు అవ‌స‌రం లేని ప‌నులు కొన్ని ఉంటాయ‌నుకోండి, అది వేరే విషయం, కాక‌పోతే పైసాకే ఇప్పుడు ఎక్కువ విలువుంద‌ని చెబుతున్నామ‌న్న‌మాట‌. అయితే కొంద‌రు డ‌బ్బు సంపాదించ‌డంలో అంద‌రిక‌న్నా ముందు వ‌రుస‌లో దూసుకుపోతుంటారు. వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మ‌వుతుంటుంది. కానీ కొంద‌రు మాత్రం ఎంత సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖ‌ర్చు అయిపోతుంటుంది. ఆర్థిక స్థిర‌త్వం అనేది వారికి ఉండ‌దు. వీరితోపాటు అధిక శాతం మంది డ‌బ్బు సంపాదించేందుకు బాగా క‌ష్ట‌ప‌డుతుంటారు. అయితే కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే ఎవ‌రికైనా ఆర్థిక స్థిర‌త్వం ల‌భిస్తుంద‌ట‌. వారు డ‌బ్బు సంపాదించ‌డంలో ముందుంటార‌ట‌. దీంతోపాటు ధ‌న‌వంతులుగా ఎదిగేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ట‌. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మీ సంపద స్థిరంగా ఉండాలన్నా, డబ్బు సమకూరాలన్నా పాటించాల్సిన నియమాలు..

1 )  ఎల్లో కౌరీస్ (Yellow Cowries) అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన గ‌వ్వ‌ల‌ను ఏడింటిని తీసుకుని జేబులో పెట్టుకోవాల‌ట‌. దీంతో ఆర్థిక స్థిర‌త్వం ల‌భిస్తుంద‌ట‌.

2)  గోమ్తి చ‌క్ర అని పిల‌వ‌బ‌డే గ‌వ్వ‌ల‌ను గోమ్తి చ‌క్ర అని పిల‌వ‌బ‌డే గ‌వ్వ‌ల‌ను బేసి సంఖ్య‌లో ద‌గ్గ‌ర ఉంచుకున్నా ఆర్థికంగా లాభం జ‌రుగుతుంద‌ట‌. వీరికి శ‌త్రువుల నుంచి బాధ కూడా త‌ప్పుతుంద‌ట‌.

3)  తామ‌ర‌పూవు విత్త‌నాల‌ను తామ‌ర‌పూవు విత్త‌నాల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటున్నా ఆర్థిక స్థిర‌త్వం ల‌భిస్తుంద‌ట‌. అలాంటి వారికి ఖ‌ర్చులు త‌గ్గుతాయ‌ట‌.

4 ) పిప్ప‌ళ్ల చెట్టు (రావి చెట్టు) ఆకును పిప్ప‌ళ్ల చెట్టు (రావి చెట్టు) ఆకును ఒక దాన్ని శ‌నివారం పూట తీసుకుని దాని నీటితో శుభ్రంగా క‌డిగి, ఆ ఆకుపై హ్రీ అని రాసి ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందుల‌న్నీ తొల‌గిపోతాయి.

5 ) ల‌క్ష్మీ దేవికి బియ్యంతో పూజ చేసి ల‌క్ష్మీ దేవికి బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోతాయి. ధ‌నం బాగా స‌మ‌కూరుతుంది.












No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.