శరీరంలో హై కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఆరోగ్య పరంగా ఎన్ని సమస్యలొస్తాయో మనందరికీ తెలిసిన విషయమే.
కొలెస్ట్రాల్ అంటే మన శరీరంలో మనం తీసుకునే ఆహారాల ద్వారా ఏర్పడేది. అంతే కాదు, ఆహారాల ద్వారానే కాదు, మన శరీరం కూడా కొంత పరిమాణంలో కొలెస్ట్రాలు ఏర్పడటానికి కారణమవుతుంది. శరీరంలో ఏర్పడే మంచి కొలెస్ట్రాల్ ఎనర్జీ రూపంలో మారి మన దినచర్యలో శరీరంలో జీవక్రియలు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ అంటే మన శరీరంలో మనం తీసుకునే ఆహారాల ద్వారా ఏర్పడేది. అంతే కాదు, ఆహారాల ద్వారానే కాదు, మన శరీరం కూడా కొంత పరిమాణంలో కొలెస్ట్రాలు ఏర్పడటానికి కారణమవుతుంది. శరీరంలో ఏర్పడే మంచి కొలెస్ట్రాల్ ఎనర్జీ రూపంలో మారి మన దినచర్యలో శరీరంలో జీవక్రియలు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది.
శరీరంలో ఏర్పడే మంచి కొలెస్ట్రాల్ శరీరంలో జీర్ణరసాల ఉత్పత్తికి , మనం తీసుకునే ఆహారాల ద్వారా విటమిన్ డి కణాలు గ్రహించడానికి సహాయపడుతుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన హార్మోనుల ఉత్పత్తికి సహాయపడుతుంది. నార్మల్ కొలెస్ట్రాల్ తో ఇప్పటి వరకూ బాగానే ఉంది. కానీ బాడీలో నార్మల్ గా ఉండే కొలెస్ట్రాల్ లెవల్ కాస్తా పెరిగితే ఏం జరుగుతుంది?
శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగినప్పుడు, ధమనుల్లో చేరి, రక్తప్రసరణకు అంతరాయం కలిగిస్తాయి. ధమనులు మూసుకుపోయాల చేసి బాడీలో వివిధ అవయవాలకు రక్తప్రసరణ జరగకుండా అంతరాయం కలిగిస్తాయి.
శరీరంలో రక్తప్రసరణ బ్లాక్ అయినప్పుడు, శరీరంలో చిన్నఆరోగ్య సమస్యల నుండి పెద్ద ప్రమాధాల వరకూ దారితీస్తుంది! అసలీ కొలెస్ట్రాల్ ఎలా ఏర్పడుతుంది? మనం తీసుకునే హై ఫ్యాటీ ఫుడ్స్ లేదా షుగర్ కంటెంట్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంది. మ రియు ఊబకా, వ్యాయామలోపం, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ వంటి కారణాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ అత్యధికమవుతాయి.
బాడీలో హై కొలెస్ట్రాల్ లెవల్స్ ను నేచురల్ గా తగ్గించుకోవడానికి, ఒక సింపుల్ హోం రెమెడీస్ ఉంది!
కొలెస్ట్రాల్ తగ్గించే హోం మేడ్ జ్యూస్:
కావల్సిన పదార్థాలు:
నిమ్మరసం - 3 teaspoons
బేకింగ్ సోడ - 1 tablespoon
పార్ల్సే లీవ్స్ - 5-6
వాటర్- 1 cup
శరీరంలో హైకొలెస్ట్రాల్ ను నేచురల్ గా తగ్గించుకోవాలంటే, నిమ్మ, బేకింగ్ సోడ, పార్ల్సే లీవ్స్ మరియు వాటర్ తో తయారుచేసే ఈ నేచురల్ జ్యూస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ధమనుల్లో ఏర్పడ్డ ఫ్యాట్ ను విచ్ఛిన్నం చేసి, కరిగించేసి, బయటకు నెట్టివేస్తుంది. ఈ జ్యూస్ బ్లడ్ ఫ్యూరిఫైయర్ మాత్రమే కాదు, శరీరం మొత్తం డిటాక్షిఫై చేసి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచతుంది. !
ఈ హోం మేడ్ రిసిపి తయారుచేయు విధానం: పైన సూచించిన మోతాదులో పదార్థాలను బ్లెండర్ లో వేయాలి. సరిపడా నీరు పోసి మొత్తం మిశ్రమాన్ని బ్లెండ్ చేసుకోవాలి. జ్యూస్ తయారైన తర్వాత ఈ జ్యూస్ ను వడపోయకుండా అలాగే తాగాలి. ఈ హెల్తీ జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం పరగడపున ఇలా తాగడం వల్ల కొలెస్ట్రాల్ కరిగించడం మాత్రమే కాదు, మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.